VIDEO: భూ వివాదం..అన్నపై గొడ్డలితో తమ్ముడి దాడి

VIDEO: భూ వివాదం..అన్నపై గొడ్డలితో తమ్ముడి దాడి

MNCL: అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేసిన ఘటన చెన్నూర్ మండలం కొమ్మెరలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆస్తి వివాదం కారణంగా జోగురు రాజయ్య (48) పై అతడి తమ్ముడు, కుటుంబ సభ్యులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాజయ్యను చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తహసీల్దార్ మల్లికార్జున్ రాజయ్య వాంగ్మూలం తీసుకున్నారు.