శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
➢ జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులను స్వీకరించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
➢ నరసన్నపేట అన్న క్యాంటీన్‌‌ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రమణమూర్తి 
➢ ఎమ్మెల్యే ఈశ్వరరావును కలిసిన మెట్టవలస ముస్లిం సంఘ పెద్దలు