'కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత'

'కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత'

MNCL: CM రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యల వల్ల కాంగ్రెస్ సర్కారుపై రైతులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బెల్లంపల్లి మాజీ MLA దుర్గం చిన్నయ్య అన్నారు. నెన్నెల మండలంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో KCR హయాంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే ప్రజలు గుర్తు చేస్తున్నారని, కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.