VIDEO: బస్సులో సీటు కోసం ఫైటింగ్

SKLM: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఓ మహిళ, యువకుడు కొట్లాడిన ఘటన జిల్లాలో జరిగింది. టెక్కలి నుంచి దిమ్మిడిజోల వెళ్తున్న బస్సులో ఓ మహిళ యువకుడు ఒకరినొకరు జుట్లు పట్టుకుని దాడికి దిగారు. ఈ క్రమంలోనే యువకుడు పదునైన వస్తువుతో మహిళపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.