VIDEO: నిరుపయోగంగా అంగన్వాడీ భవనం
MHBD: తొర్రూర్ మండలంలోని జీకే తండా గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించారు. అయిన అధికారులు ఇంతవరకు ఆ భవనాన్ని ప్రారంభించలేదు. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది. వాహనాలకు పార్కింగ్ స్థలంగా మారిందని. అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.