'అద్దె బకాయిలను నిర్ణీత గడువులో చెల్లించాలి'

'అద్దె బకాయిలను నిర్ణీత గడువులో చెల్లించాలి'

HNK: పరకాల పట్టణ కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో మంగళవారం MLA రేవూరి ప్రకాష్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అద్దె గదుల బకాయిలు నిర్ణీత గడువులోపు చెల్లించాలని ఆదేశించారు. బకాయిలను నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య తదితరులు ఉన్నారు.