పెట్టుబడిదారులకు మంత్రి గుడ్‌న్యూస్
AP: పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని మంత్రి కొలుసు పార్థసారధి పిలుపునిచ్చారు. ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్స్ పో 2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టేవారి కోసం సింగిల్ విండో ద్వారా 21 రోజుల లోపుగానే ప్రభుత్వం అనుమతులు ఇస్తుందన్నారు.