VIDEO: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

VIDEO: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బిజ్జ సంపత్ కుమార్ సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. మట్టేవాడ గ్రామానికి చెందిన ఆయన ఎంపీపీఎస్ చంద్రుగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఆయన మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.