VIDEO: సైనికుల క్షేమం కోరుతూ బీజేపీ నేతలు పూజలు

E.G: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ శనివారం కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద ఉన్న దుర్గామాత ఆలయంలో బీజేపీ నేతలు పూజలు నిర్వహించారు. అర్చకులు పాండురంగాచార్యులు దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అమ్మవారు తోడుగా ఉండి శక్తి సామర్థ్యాలను పెంపొందించాలని పూజలు చేశారు.