చిట్యాల సర్పంచిగా రంజిత్ రెడ్డి

చిట్యాల సర్పంచిగా రంజిత్ రెడ్డి

KMR: తాడ్వాయి మండలం చిట్యాల సర్పంచిగా రంజిత్ రెడ్డి విజయం సాధించారు. దాదాపు 1,100 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందడంతో గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.