రేపు టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం భూమిపూజ

రేపు టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం భూమిపూజ

AP: అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు రేపు సీఎం చంద్రబాబు భూమిపూజ నిర్వహించనున్నారు. రెండు దశల్లో రూ.260 కోట్లతో ఆలయ అభివృద్ధి చేయనున్నారు. ఆలయ ప్రాకారం, మహా రాజగోపురం, మండపాలు, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నారు. రేపు ఉదయం సీఎం శంకుస్థాపన చేయనున్నారు.