నేడే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

నేడే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

E.G: ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ కేటగిరిల కింద మొత్తం రూ. 2,69,753 మంది లబ్ధిదారులకు రూ.118.56 కోట్ల మేర పింఛన్ల సొమ్ము పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఏప్రిల్‌కు సంబంధించి పింఛన్‌ను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు.