గనుల శాఖపై జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి

గనుల శాఖపై జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి

కృష్ణా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గనుల శాఖపై జరిగిన సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర బుదవారం పాల్గొన్నారు. ఏపీఎండీసీ బలోపేతం, ఉచిత ఇసుక అమలు వంటి అంశాలపై మంత్రితో చర్చించారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్‌కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.