39 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

39 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

NGKL: పదర మండలం వంకేశ్వరంలోని ప్రముఖ జడ్పీహెచ్ఎస్ 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పాత మిత్రులు ఒకచోట చేరి పాత రోజులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా వారి గురువులు సత్యనారాయణ, దేవాదానం, దామోదర శెట్టి, శంకరయ్య, కృష్ణయ్యలను సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని సురేందర్, కర్నాటి శ్రీరామ్, బీసం సాయి తదితరులు పాల్గొన్నారు.