అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ స్టౌలు

అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ స్టౌలు

AP: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు ఇండక్షన్ స్టౌలు అందించేందుకు సీఎం చంద్రబాబు అనుమతించారు. ఇప్పటికే 11,400 సెంటర్లకు స్టౌలు, ఇండక్షన్ బేస్డ్ వంట పాత్రలు అందించినట్లు EESL తెలిపింది. రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీలకు వాటిని అందించేందుకు ప్రొక్యూర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇండక్షన్ స్టౌలు వినియోగం వల్ల ఏటా LPGకి చేస్తున్న ఖర్చులో రూ.24 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.