VIDEO: 'ఆశా వర్కర్లపై వేధింపులు ఆపండి'

VIDEO: 'ఆశా వర్కర్లపై వేధింపులు ఆపండి'

NZB: జిల్లా పని చేస్తున్న ఆశా వర్కర్లపై వేధింపులు మానుకోవాలని CITU నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కొందరు వైద్య శాఖ అధికారులు ఆశా వర్కర్లను వేధిస్తున్నారన్నారు. అందరి ముందు అవమానించడం జరుగుతోందని ఆరోపించారు. ఉన్నతాధికారులు కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.