కర్నూలు ప్రమాదం.. రాష్ట్రపతి, TG సీఎం దిగ్భ్రాంతి

కర్నూలు ప్రమాదం.. రాష్ట్రపతి, TG సీఎం దిగ్భ్రాంతి

KRNL: కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, SP వెళ్లి పరిస్థితి సమీక్షించాలన్నారు. అటు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.