VIDEO: వైవీఆర్ ప్రాజెక్టులో గేట్లను తెరిచి నీరు విడుదల

VIDEO: వైవీఆర్ ప్రాజెక్టులో గేట్లను తెరిచి నీరు విడుదల

SS: ముదిగుబ్బ మండల పరిధిలోని వైవీఆర్ ప్రాజెక్టులో శుక్రవారం ఇరిగేషన్ శాఖ డీఈ రాజన్న గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరగా, విడుదలైన నీరు నక్కలపల్లి, దొరగల్లు, ఇందుకూరు, మర్తాడు గ్రామాల గుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో కలుస్తుందని అధికారులు తెలిపారు.