మాందాపూర్ సర్పంచ్‌గా లింగాల మౌనిక విజయం
సిద్దిపేట: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. జగదేవపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాందాపూర్ సర్పంచ్‌గా లింగాల మౌనిక ముత్యం విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నర్రా రవి మీద 321 ఓట్ల తేడాతో గెలుపొందారు.దీంతో గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.