ఫైబర్ వారియర్స్‌కు జిల్లా ఎస్పీచే టీ షర్ట్‌ల పంపిణీ

ఫైబర్ వారియర్స్‌కు జిల్లా ఎస్పీచే టీ షర్ట్‌ల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ జిల్లా పోలీసు ప్రధానకార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు‌స్టేషన్‌ లోని సైబర్ వారియర్స్‌కు, టీ షర్ట్ అందజేయడం జరిగింది. ఈ టీ షర్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ నుంచి పంపడం జరిగింది. సైబర్ క్రైమ్ డీఎస్పీ కె శ్రీనివాస్, కరుణాకర్ పాల్గొన్నారు.