కౌలస్ ప్రాజెక్ట్‌కు 269 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

కౌలస్ ప్రాజెక్ట్‌కు 269 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

KMR: జుక్కల్ కౌలాస్ నాలు ప్రాజెక్ట్‌కు వరద నీటి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్ట్‌లకి 269 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దిగువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 1.223/1.237 టీఎంసీలకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారి సుకుమార్ తెలిపారు.