ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ టీజర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ నుంచి ట్రైలర్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు' అనే డైలాగ్ ఆకట్టుకుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.