నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్న కవిత
ADB: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 3, 4 తేదీల్లో పర్యటించనున్నారు. 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆదిలాబాద్ జిల్లా జాగృతి సభ్యులు ఇప్పటికే పూర్తి చేశారు.