అనుమతులు ఉన్న కూల్చివేస్తారా..!

అనుమతులు ఉన్న కూల్చివేస్తారా..!

WGL: గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్ భద్రకాళి దేవస్థానం ఎదుట ప్రైవేట్ భూమిలో నిర్వహిస్తున్న షాప్‌ను ఇవాళ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారు. ట్రేడ్ లైసెన్స్, విద్యుత్ బిల్లులు, భూమి యజమానితో అగ్రిమెంట్ సహా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఈ చర్య చేపట్టారని ఆరోపించారు. అధికారులతో వాగ్వివాదం దిగారు.