సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారాన్ని ఆపుతాం: మాజీ ఎమ్మెల్యే

సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారాన్ని ఆపుతాం: మాజీ ఎమ్మెల్యే

NRPT: మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జీపీ నూతన సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని లీగల్‌గా అడ్డుకుంటామని తెలిపారు. గురువారం BRS సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముస్లాయపల్లిలో దొంగ ఓట్ల కారణంగా ఒక్క ఓటుతో సర్పంచ్ గెలిచారని, రీకౌంటింగ్ జరగనందున ఈ విషయాన్ని EC, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.