రీఎంట్రీలో హార్దిక్‌ మెరుపులు

రీఎంట్రీలో హార్దిక్‌ మెరుపులు

సౌతాఫ్రికా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. గాయం నుంచి కోలుకుని, భారత జట్టులోకి తిరిగి వచ్చిన అతడు కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో పాండ్యా 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో, టీమిండియా తరఫున T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 100 సిక్సర్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు.