HYDలో ముగిసిన ఐటీ సోదాలు

HYDలో ముగిసిన ఐటీ సోదాలు

TG: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముగిశాయి. పిస్తా హౌస్‌ యజమాని మాజీద్‌ ఇంటి వద్ద హార్డ్‌డిస్క్‌లు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హార్డ్ డిస్క్‌లు, దస్త్రాలను.. పిస్తాహౌస్ కార్మికుల గదుల్లో ఉంచినట్లు తెలిపారు. కాగా, ఐటీ అధికారులు ఏక కాలంలో 15 చోట్ల సోదాలు చేసిన విషయం తెలిసిందే.