చందనోత్సవానికి 70 బస్సులు సిద్ధం
VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు సింహాచలం డిపోను ఆదివారం తనిఖీ చేశారు. ఈనెల 20న జరిగే చందనోత్సవానికి సుమారు 70 బస్సులు నడపాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాలు సిద్ధం చేసి, మెకానికల్ టీమ్‌తో నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక సర్వీసులు నడపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.