VIDEO: 'ఇళ్ల కూల్చివేతపై CBI విచారణ జరపాలి'

VIDEO: 'ఇళ్ల కూల్చివేతపై CBI విచారణ జరపాలి'

విజయవాడ భవాని ఇళ్ల కూల్చివేతపై CBI విచారణ జరపాలని మాజీ సీఎం జగన్ అన్నారు. మంగళవారం బాధిత కుటుంబాలని పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటానాని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దోషులు చంద్రబాబు, లోకేష్, టీడీపీ ఎంపీ, జనసేనా కార్పొరేటర్, ఎవరైనా సరే కోర్టు ముందు నుంచోబెట్టాలని, శిక్ష పడేటట్టు చేయాలని తెలిపారు.