శ్రీ సంత్ సేవా లాల్ జయంతి ఉత్సవాలకు హాజరైన మంత్రి సీతక్క

శ్రీ సంత్ సేవా లాల్ జయంతి ఉత్సవాలకు హాజరైన మంత్రి సీతక్క

ములుగు జిల్లా కేంద్రములో సద్గురు శ్రీ సంత్ సేవా లాల్ 286వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంత్ సేవా లాల్ గుడి నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేపించి త్వరలోనే పనులు ప్రారంభించడం జరిగిందని అదే కమ్యూనిట్ హల్ ఇలా అన్ని విధులుగా అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.