పోలేపల్లిలో బీజేపీ ఇంటింటా ప్రచారం

పోలేపల్లిలో బీజేపీ ఇంటింటా ప్రచారం

NLG: చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో బీజేపీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు గుంటోజు వినోదాచారి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఏ టి కృష్ణ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం వాదనలను ఎండగట్టారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.