'లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు'

'లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు'

NLG: కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని CITU జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం గట్టుప్పల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు విక్రయించడంపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.