పదవ తరగతి పరీక్షలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి: SP
ADB: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (144) అమలు ఉంటుందన్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులు మూసివేయాలని సూచించారు.