'ఆధునిక సాగుతోనే రైతులకు లాభం'

'ఆధునిక సాగుతోనే రైతులకు లాభం'

SRPT: ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తేనే రైతులకు అధిక లాభాలు వస్తాయని కలెక్టర్ తేజస్ అన్నారు. మంగళవారం గరిడేపల్లి మండలం కేవీకే గడ్డిపల్లిలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన మాట్లాడారు. సంప్రదాయ పంటల కంటే పామ్ ఆయిల్, పండ్ల తోటల వంటి ప్రత్యామ్నాయ పంటలు లాభసాటి అని సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు, డ్రమ్ సీడ్ పద్ధతులతో ఖర్చులు తగ్గించుకోవాలన్నారు.