భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
NTR: చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కమతం భాస్కరరెడ్డి సతీమణి అక్కమ్మ మరణించారు. ఆమె బౌతిక కాయాన్ని మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాల్గొన్నారు.