డీఎస్సీలో ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెంచాలి

డీఎస్సీలో ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెంచాలి

ప్రకాశం: కనిగిరి డీవైఎఫ్ఐ కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు కెవి పిచ్చయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని, ఒక జిల్లాకు ఒక పేపర్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ రాసి అభ్యర్థులకు సిలబస్ ఎక్కువ ఉన్నందున 90 రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.