VIDEO: పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు

VIDEO: పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు

VSP: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన శ్రేణులు విశాఖలోని సంపత్ వినాయక ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. నాయకుడు త్వరగా కోలుకుని ప్రజా సేవలో కొనసాగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.