టూత్ పేస్ట్‌తో అదనపు ప్రయోజనాలు

టూత్ పేస్ట్‌తో అదనపు ప్రయోజనాలు

★ మరకలతో మురికిగా ఉన్న బూట్లు, స్నికర్స్‌పై బ్రష్‌తో రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి.
★ ఆద్దాలు, స్టీల్ కుళాయిలపై నీటి మరకలను తొలగిస్తుంది.
★ వెండి ఆభరణాలు, వంట పాత్రలపై టూత్ పేస్ట్ రాసి రుద్దితే ఆక్సైడ్ పొర తొలగి తలతల మెరుస్తాయి.
★ బట్టలపై ఇంక్, ఆహారం, నూనె మరకలకు పేస్ట్ రాసి మెల్లగా రుద్దితే తొలగిపోతాయి.