కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే

కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే

E.G: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సర్వనాశనమైన రాష్ట్రం, కూటమి ప్రభుత్వం రాకతో అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 37వ డివిజన్‌లోని 2వ వీధిలో CC రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత పాలకుల హయాంలో నగరంలో అభివృద్ధి జరగలేదన్నారు. తమ ప్రభుత్వంలో రాజమండ్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.