'ప్లాస్టిక్ రహిత మండలంగా మక్కువను తీర్చిదిద్దాలి'

'ప్లాస్టిక్ రహిత మండలంగా మక్కువను తీర్చిదిద్దాలి'

PPM:  మక్కుమ మండలాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాలని స్దానిక MPDO ఎన్‌. అర్జునరావు సూచించారు. మంగళవారం మక్కువ గ్రామ సచివాలయంలో గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతిని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని గర్తుచేసారు. షాపుల ముందు చెత్త ఉండరాదని, చెత్త ఉన్న షాపులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.