వైట్‌వాష్.. టీమిండియా చెత్త రికార్డులు
★ భారత టెస్ట్ చరిత్రలోనే భారీ ఓటమి(408 రన్స్)
★ గత 66 ఏళ్లలో 7 టెస్టుల వ్యవధిలో 5 ఓడటం ఇదే తొలిసారి
★ 1996 తర్వాత హోమ్ సిరీస్‌లో ఒక్కరూ సెంచరీ చేయకపోవడం ఇదే ప్రథమం
★ హోమ్ సిరీస్‌లో భారత్ ఒక్కసారీ 250 రన్స్ దాటకపోవడం ఇదే తొలిసారి
★ 2000 తర్వాత స్వదేశంలో వైట్‌వాష్ అవడం ఇది మూడో సారి(SA, NZ, SA చేతిలో).. 13 నెలల వ్యవధిలో రెండో సారి.