'ఇప్పటివరకు 11,141 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు'

'ఇప్పటివరకు 11,141 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు'

కృష్ణా: నియోజకవర్గంలో ఇప్పటివరకు 11,141 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.26,39,63,713లు చెల్లించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన చల్లపల్లిలో జాతీయ రహదారిపై ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడి.. ధాన్యం విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. తూఫాన్ వాతావరణం నేపథ్యంలో ఆరబెట్టిన ధాన్యం మిల్లులకు తరలించాలన్నారు.