స్టూడియో వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు డిమాండ్

స్టూడియో వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు డిమాండ్

MDCL: రామంతపూర్ టీవీ స్టూడియో ప్రాంతంలో రోజురోజుకు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందని, లెన్ డైవర్ట్ కారణంగా సమస్య ఏర్పడుతున్నట్లు వాహనదారులు వాపోయారు. అధికారులు స్పందించి, ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన రాచకొండ ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు, త్వరలోనే సరైన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.