HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్సే తెచ్చింది: రేవంత్
✦ డ్రగ్స్ కేసులో MP పుట్టా మహేష్ యాదవ్‌కు బెయిల్
✦ డ్రగ్స్ కేసులో నా పేరు లాగితే చట్టపరంగా స్పందిస్తా: KTR
✦ AP: MP పుట్టా మహేష్‌పై TDP సీరియస్.. షోకాజ్ నోటీసులు
✦ కేంద్ర మాజీ మంత్రి కావూరు కుటుంబ సభ్యులకు CBN పరామర్శ
✦ 4 రాష్ట్రాలు, UT ఎన్నికల షెడ్యూల్ విడుదల