'ఉపాధి హామీ గ్రామ సభకు రావాలి'

'ఉపాధి హామీ గ్రామ సభకు రావాలి'

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ గ్రామ సభను నిర్వహించనున్నామని స్థానిక ఈవో రాహుల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న కూలీలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో అధికారుల ఆదేశాల మేరకు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ గ్రామసభ ఉంటుందన్నారు. ఇందులో ఉపాధి హామీ పనులు గుర్తించడం జరుగుతుందన్నారు.