రోడ్లు ఊడ్చిన బాపట్ల మున్సిపల్ కమిషనర్

రోడ్లు ఊడ్చిన బాపట్ల మున్సిపల్  కమిషనర్

BPT: స్వచ్ఛ్ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. గురువారం బాపట్ల కూరగాయల మార్కెట్ వద్ద నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తమ ఇంటికి పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటారో బయట ప్రదేశాలను కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలన్నారు.