గౌడ్ సంఘం నేతలతో టీపీసీసీ అధ్యక్షుడి భేటీ

గౌడ్ సంఘం నేతలతో టీపీసీసీ అధ్యక్షుడి భేటీ

HYD: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గౌడ్ సంఘం నేతలు, బీసీ నాయకులు కలిసి, ఖమ్మం పట్టణంలో నిర్మించబోయే గౌడ్ సంఘం భవనానికి నిధుల విషయంలో చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఫండ్స్ పొందేందుకు బాధ్యత స్వీకరించనున్నట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. గౌడ్‌గా పుట్టినందుకు గర్వంగా ఉందని, బీసీలు-గౌడ్స్ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.