ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో రైతుల అభ్యర్థన మేరకు, రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరబెట్టిన మొక్కజొన్నలను పరిశీలించి తడిసిన మొక్కజొన్నలు కూడా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.