VIDEO: నేడు ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్స్
VSP: సింహాచలం అప్పన్న చందనోత్సవం టికెట్ల జారీపై ఈవో వెంకటరావు కీలక ప్రక్రియ వెల్లడించారు. ఇకపై కేవలం ఆన్‌లైన్, 'మనమిత్ర' యాప్ ద్వారా మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయని గురువారం తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా 12,510, ఆన్‌లైన్ ద్వారా 10,500 టికెట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.