గోల్డెన్ అవర్‌లో ప్రాణానికి రక్షణ: ఎస్సై

గోల్డెన్ అవర్‌లో ప్రాణానికి రక్షణ: ఎస్సై

NRML: జైపూర్ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక హెల్త్ సెంటర్‌లో 'గోల్డెన్ అవర్', CPR ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలు అత్యంత కీలకమని, ఆ సమయంలో ప్రాథమిక చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు. అలాగే 'సీపీఆర్' ఎలా చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యక్షంగా వివరించి అవగాహన కల్పించారు.